టీచర్ల నియామకంలోని సమస్యలను పరిష్కరిస్తాం : సురేష్‌ | Adimulapu Suresh PM On EAMCET And DSC Postings

2019-07-23 39

Minister of Education Suresh says government will not compromise on providing infrastructure in educational institutions.It is clear that the end of the for-profit system of education.Speaking to the media on Monday, he said, "EAMCET counseling will be conducted soon''
#EducationMinister
#Adimulapu Suresh
#EAMCET
#DSC
#ysrcp
#jagan
#eductionsystem

విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పించడం పట్ల రాజీపడబోమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. లాభాల వ్యాపారంగా నడుస్తున్న విద్యావ్యవస్థకు ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. టీచర్ల నియామకంలోని సమస్యలను సమీక్షించామని, వాటిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. 2018 డీఎస్సీ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.